BREAKING
thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు
Date of Publish : 19 July 2026, 05:24 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయవాడ జీజీహెచ్‌లో కొవిడ్ ప్రత్యేక వార్డు ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 05:24 PM
109 వీక్షణలు

విజయవాడ జీజీహెచ్‌లో కొవిడ్ ప్రత్యేక వార్డు ఏర్పాటు

విజయవాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జీజీహెచ్)లో కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు 15 పడకలతో ప్రత్యేక ఐసీయూ వార్డును ఏర్పాటు చేశారు. కొవిడ్ నిర్ధారణ కిట్లు, అవసరమైన ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్లు సమృద్ధిగా అందుబాటులో ఉంచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

కొవిడ్ చికిత్స కోసం 10 మంది వైద్యులతో పాటు అవసరమైన సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. కొవిడ్ లక్షణాలు కనిపించిన వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఇప్పటివరకు జీజీహెచ్ నుంచి 46 శాంపిళ్లను ప్రయోగశాలకు పంపగా, వాటిలో ఒక్కరికీ కూడా కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కాలేదని జీజీహెచ్ సూపరింటెండెంట్ రఘునందన్ తెలిపారు.