BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 13 August 2026, 05:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో మొరాయించిన ఫైర్ ఇంజన్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Aug, 2026 - 05:46 PM
72 వీక్షణలు

విస్సన్నపేటలో మొరాయించిన ఫైర్ ఇంజన్

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట: అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడాల్సిన అగ్నిమాపక వాహనం మొరాయించడంతో విస్సన్నపేటలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఫైర్ ఇంజన్ పనిచేయకపోవడంతో సిబ్బంది దారిన వెళ్లే వారిని బ్రతిమిలాడి వాహనాన్ని నెట్టించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అగ్నిప్రమాదం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో సమాచారం అందితే మొరాయిస్తున్న ఫైర్ ఇంజన్‌తో సిబ్బంది ఎలా స్పందిస్తారంటూ స్థానిక ప్రజలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాన్ని తక్షణమే మరమ్మతు చేసి అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

ఇదిలా ఉండగా, ఫైర్ ఇంజన్ పరిస్థితిని విలేకరులు వీడియో చిత్రీకరిస్తుండగా కొందరు అల్లరి మూకలు వారిపై దౌర్జన్యానికి దిగడం మరింత వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై అధికారులు స్పందించి, ఫైర్ ఇంజన్‌ను పూర్తిస్థాయిలో పరిశీలించి అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.