BREAKING
thumb ● అమడగూరులో వైసీపీ అభ్యర్థి గడ్డం నరసింహులు ఇంటింటి ప్రచారం thumb ● అర్హుల ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. మంత్రి ఉత్తమ్ హెచ్చరిక thumb ● నేటి నుంచి డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం thumb ● చౌడేపల్లిలో టీడీపీ అభ్యర్థి కవితకు మద్దతుగా పారిశ్రామికవేత్త పత్తి రాజు ప్రచారం thumb ● తొట్టంబేడు జడ్పీటీసీ బరిలో రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● ఎన్నికల వేళ మద్యం పంపిణీకి యత్నం.. 280 బాటిళ్లు స్వాధీనం thumb ● భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ భార్య మృతి thumb ● సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా: ఎన్నికల అధికారి సునీల్‌ ఖన్నా thumb ● చౌడేపల్లి నూతన తహసీల్దార్‌గా ఎస్. ప్రమీల బాధ్యతల స్వీకరణ thumb ● ఐడీఎల్ కంపెనీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు thumb ● అమడగూరులో వైసీపీ అభ్యర్థి గడ్డం నరసింహులు ఇంటింటి ప్రచారం thumb ● అర్హుల ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. మంత్రి ఉత్తమ్ హెచ్చరిక thumb ● నేటి నుంచి డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం thumb ● చౌడేపల్లిలో టీడీపీ అభ్యర్థి కవితకు మద్దతుగా పారిశ్రామికవేత్త పత్తి రాజు ప్రచారం thumb ● తొట్టంబేడు జడ్పీటీసీ బరిలో రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● ఎన్నికల వేళ మద్యం పంపిణీకి యత్నం.. 280 బాటిళ్లు స్వాధీనం thumb ● భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ భార్య మృతి thumb ● సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా: ఎన్నికల అధికారి సునీల్‌ ఖన్నా thumb ● చౌడేపల్లి నూతన తహసీల్దార్‌గా ఎస్. ప్రమీల బాధ్యతల స్వీకరణ thumb ● ఐడీఎల్ కంపెనీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు
మంచి మాట
Date of Publish : 03 November 2026, 12:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారం.. సుజనారావుకు ప్రజాదరణ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఇంటింటా అభ్యర్థన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Nov, 2026 - 12:38 PM
36 వీక్షణలు

చాట్రాయి నవంబర్ 3: ఈనెల 5వ తేదీ గురువారం జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో చిన్నంపేట ఎంపీటీసీ అభ్యర్థి కొమ్ము సుజనారావు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఈ సందర్భంగా సైకిల్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. చిన్నంపేట గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నా, ప్రతి నిరుపేదకు న్యాయం జరగాలన్నా తనకు అవకాశం కల్పించాలని సుజనారావు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలు తన విజయంపై సానుకూల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని కార్యకర్తలు తెలిపారు. సుజనారావు గెలుపు గ్రామ అభివృద్ధికి బాటలు వేస్తుందని పేర్కొంటూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కొమ్ము ప్రతాపు, కొమ్ము పుల్లయ్య, మారేషు తదితరులు పాల్గొన్నారు.