BREAKING
బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి....
Date of Publish : 12 September 2026, 11:49 am
Posted by : SEETHA KIRAN KUMAR

వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో వినాయక చవితి కోసం హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు..

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
12 Sep, 2026 - 11:49 AM
4 వీక్షణలు

వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో వినాయక చవితి కోసం హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు ప్రజలు క్యూ కట్టారు. దీంతో HYD-విజయవాడ, HYD-కర్నూలు నేషనల్ హైవేలపై రాత్రి నుంచి వాహనాల రద్దీ పెరిగింది. ప్రయాణికులతో బస్టాండులు కిటకిటలాడుతున్నాయి. టోల్ గేట్స్ వద్ద వెహికల్స్ నెమ్మదిగా సాగుతున్నాయి. బస్సులు, రైళ్లలో సీట్లు దొరకకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మీరు సొంతూరుకు వెళ్తున్నారా.