BREAKING
thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు
మంచి మాట
Date of Publish : 27 October 2026, 09:45 am
Posted by : MUSUGU GOPI

అర్నాబ్ తుపాను ప్రభావం.. ఏలూరు జిల్లాలో 27, 28 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవులు

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
27 Oct, 2026 - 09:45 AM
19 వీక్షణలు

విద్యార్థుల భద్రత దృష్ట్యా కలెక్టర్ కె. వెట్రిసెల్వి నిర్ణయం

ఏలూరు (ఎన్‌ టుడే న్యూస్‌), అక్టోబర్ 26: అర్నాబ్ తుపాను తీవ్రత దృష్ట్యా ఏలూరు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు అక్టోబర్ 27, 28 తేదీల్లో సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.

తుపాను ప్రభావం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సెలవుల విషయాన్ని సంబంధిత విద్యాసంస్థల యాజమాన్యాలు గమనించి, విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు.

— జిల్లా సమాచార శాఖ, ఏలూరు జిల్లా, ఏలూరు