BREAKING
thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి
Test 4
Date of Publish : 07 November 2026, 12:16 pm
Posted by : KOPURI LAKSHMAN

వీర్లపాడు జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు.. కాంగ్రెస్‌కు ఒక ఓటు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
Kopuri Lakshman Veerlapadu Mandal
07 Nov, 2026 - 12:16 PM
57 వీక్షణలు

జనసేనకు 45, వైఎస్సార్‌సీపీకి 40 ఓట్లు.. స్వతంత్ర అభ్యర్థికి ఒక ఓటు

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ (ఎన్ టుడే న్యూస్): ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ పరిధిలోని వీర్లపాడు మండల జడ్పీటీసీ స్థానానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం 93 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో జనసేన అభ్యర్థికి 45 ఓట్లు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 40 ఓట్లు నమోదయ్యాయి.

కాంగ్రెస్ అభ్యర్థికి ఒక ఓటు, స్వతంత్ర అభ్యర్థికి ఒక ఓటు లభించాయి. దీంతో జనసేన అభ్యర్థి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై ఐదు ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.

మొత్తం 93 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 87 ఓట్లు అభ్యర్థులకు లభించగా, మిగిలిన ఆరు ఓట్లను అధికారులు చెల్లనివిగా ప్రకటించారు. ఈ లెక్కింపులో జనసేనకు అత్యధిక ఓట్లు రాగా, వైఎస్సార్‌సీపీ రెండో స్థానంలో నిలిచింది.