BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 06:50 am
Posted by : కూనురు మధు

ఎన్నికల అక్షరాస్యత క్విజ్‌లో వెల్మకన్నె విద్యార్థినుల ప్రతిభ

తెలంగాణ
/ నల్గొండ
28 Nov, 2026 - 06:50 AM
38 వీక్షణలు

జిల్లా స్థాయిలో ప్రథమ, తృతీయ స్థానాలు కైవసం.. పాఠశాలకు, గ్రామానికి గర్వకారణం

NTODAY NEWS ; నల్గొండ

ఎన్నికల నిర్వహణ, ఓటర్ల అక్షరాస్యత అంశంపై నిర్వహించిన జిల్లా స్థాయి క్విజ్ పోటీలలో గట్టుప్పల్ మండలం వెల్మకన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్న పోటీల్లో వెల్మకన్నె విద్యార్థినులు ప్రథమ, తృతీయ స్థానాలను సాధించి సత్తా చాటారు.

ఈ నెల 11న నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్విజ్ పోటీల్లో దెందె పల్లవి, దెందె శ్రీజ, కందాల అశ్విని పాల్గొని ద్వితీయ స్థానాన్ని సాధించారు. అనంతరం జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో దెందె పల్లవి ప్రథమ స్థానం, దెందె శ్రీజ తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

ఈ విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్.బి. రాములు హర్షం వ్యక్తం చేశారు. విజేతలైన విద్యార్థినులను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించి అభినందించారు. విద్యార్థినుల ప్రతిభ పాఠశాలకే కాకుండా గట్టుప్పల్ మండలానికి, వెల్మకన్నె గ్రామానికి గర్వకారణంగా నిలిచిందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.