BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 12:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయవాడలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Nov, 2026 - 12:42 PM
45 వీక్షణలు

 ‘పరివర్తన రాజనీతి పార్టీ’ పేరుతో రాజకీయ ప్రస్థానం.. పార్టీ జెండా ఆవిష్కరణ

 విజయవాడ, నవంబర్ 11: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (పీఆర్‌పీ) పేరుతో నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ పేరును వెల్లడించడంతో పాటు నూతన జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, లక్ష్యాలను వివరించారు. ‘జనం కోసం.. జన హితం కోసం’ అనే నినాదంతో పార్టీ ప్రజల్లోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా యువతను రాజకీయాల్లోకి ప్రోత్సహించి, భవిష్యత్తులో బాధ్యతాయుతమైన రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడమే పార్టీ ప్రధాన అజెండాగా వివరించారు. పార్టీ జెండాను కాషాయం, తెలుపు రంగులతో రూపొందించారు. జెండా మధ్యలో ధర్మచక్రం గుర్తును పొందుపరిచారు. కొత్త పార్టీ ఏర్పాటుతో రాష్ట్ర రాజకీయాల్లో మరో రాజకీయ వేదిక అందుబాటులోకి వచ్చినట్లయింది. పార్టీ నిర్మాణం, ప్రజల్లోకి వెళ్లే కార్యాచరణ, భవిష్యత్తులో అనుసరించనున్న విధానాలపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.