BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం?
Date of Publish : 09 October 2026, 06:43 pm
Posted by : SEETHA KIRAN KUMAR

భర్తపై భార్య దాడి.. ప్రైవేట్ పార్ట్ కోసిందని ఫిర్యాదు

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
09 Oct, 2026 - 06:43 PM
6 వీక్షణలు

మీరట్‌: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ నగరంలో భార్యాభర్తల మధ్య వివాదం తీవ్ర ఘటనకు దారితీసింది. లిసారి గేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భర్త నదీమ్‌ తన భార్య షబ్నమ్‌పై తీవ్ర ఆరోపణలు చేయగా, పోలీసులు ఆమెను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు, బాధితుడి ఫిర్యాదు ప్రకారం.. నదీమ్‌, షబ్నమ్‌లకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. అయితే, వారికి పిల్లలు కలగలేదని తెలుస్తోంది. కొంతకాలంగా షబ్నమ్‌ మరో వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతోందనే అనుమానంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని నదీమ్‌ ఆరోపించాడు.

అక్టోబర్‌ 7న కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అనంతరం తాను నిద్రపోయిన సమయంలో తెల్లవారుజామున 2.30 గంటలకు షబ్నమ్‌ తనపై దాడి చేసి ప్రైవేట్‌ పార్ట్‌ను కోసిందని నదీమ్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

మరోవైపు, తన భర్త మరో వివాహానికి సిద్ధమవుతున్నందునే ఈ ఘటనకు పాల్పడినట్లు షబ్నమ్‌ తెలిపినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి, దాడికి గల కారణాలు, పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలిపై వచ్చిన ఆరోపణలు కోర్టులో నిరూపించాల్సి ఉంది.