BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 12:34 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కనిగిరి నియోజకవర్గంలో ఆరు జడ్పీటీసీ స్థానాల్లోనూ వైసీపీకి ఓటమి

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
08 Nov, 2026 - 12:34 PM
24 వీక్షణలు

ఆరు స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపిన వైసీపీ.. ఓట్ల వివరాలు ఇలా

కనిగిరి (ఎన్ టుడే న్యూస్):

కనిగిరి నియోజకవర్గంలోని ఆరు జడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. అన్ని స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు.

మండలాల వారీగా వైసీపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. సీఎస్‌పురంలో దుగ్గిరెడ్డి ప్రతాప్‌కు 5,836 ఓట్లు, కనిగిరిలో మల్లెల ప్రవీణ్ కుమార్‌కు 7,936 ఓట్లు, పామూరులో అంబటి వెంకట సుబ్బమ్మకు 7,198 ఓట్లు పోలయ్యాయి.

అలాగే పీసీపల్లిలో పాతకొట్టు కుమారికి 5,863 ఓట్లు, వెలిగండ్ల మండలంలో కటికల వెంకటరత్నానికి 4,929 ఓట్లు, హనుమంతునిపాడులో రాయని ధనలక్ష్మికి 4,955 ఓట్లు వచ్చాయి.

ఆరు జడ్పీటీసీ స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు ఓటమి చెందడంతో పార్టీకి నిరాశ ఎదురైంది.