BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 24 September 2026, 07:33 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరులో టీడీపీలో చేరిన వైఎస్సార్‌సీపీ యువ నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 Sep, 2026 - 07:33 PM
97 వీక్షణలు

పుంగనూరు, అన్నమయ్య జిల్లా, సెప్టెంబర్ 24: పుంగనూరు పట్టణంలోని నక్కబండ ప్రాంతానికి చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ యువ నాయకులు, కార్యకర్తలు గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వై. మధుసూదన్ నాయుడు సమక్షంలో వారు టీడీపీ కండువాలు కప్పుకున్నారు.

సుమారు 25 కుటుంబాలకు చెందిన రాజా, రెడ్డప్ప, సన్ని, దుర్గాప్రసాద్, కార్తిక్, యశ్వంత్, శ్రీనివాసులు, ఉమాపతి, తేజ, విజయ్, సాయి, పవన్, చందు, బాలూ, ప్రభాస్, మహేశ్, సురేష్, లోకేశ్, రూపేష్, పవన్ కుమార్ తదితరులు టీడీపీలో చేరినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. టీడీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

మధుసూదన్ నాయుడు ఇటీవల పుంగనూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమితులైన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను బలోపేతం చేయడం, కేడర్‌ను సమన్వయం చేయడం ఆయన బాధ్యతల్లో భాగంగా ఉందని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.