BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 19 December 2025, 08:45 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

వీఆర్ఏ ల సమస్యలను పరిష్కరించాలని ఆర్టిఐ కమిషనర్ కు వినతి పత్రం

తెలంగాణ
19 Dec, 2025 - 08:45 PM
440 వీక్షణలు

వీఆర్ఏ ల సమస్యలను పరిష్కరించాలని ఆర్టిఐ కమిషనర్ అయోధ్య రెడ్డికి వినతి పత్రం

NTODAY NEWS: బొమ్మలరామారం యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలో శుక్రవారం రోజున వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డికి తెలంగాణ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొండం వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో వీఆర్ఏ జేఏసీ యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి మామిండ్ల ధనుంజయ్ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ 81,85 ఇవ్వడం జరిగిందన్నారు రాష్ట్రంలో 20,000 వేల మంది వీఆర్ఏలు ఉండగా ఈ జీవో ద్వారా 16,577 మంది ఇతర స్థానాలకు వెళ్లిపోయారని అన్నారు మిగతా 3793 మందికి పోస్టింగ్ ఇవ్వకుండా గత ప్రభుత్వం కాలయాపన చేయడం జరిగిందని అని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పోస్టింగ్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరామని తెలిపారు Follow us on Website Facebook Instagram YouTube