BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 23 June 2026, 10:58 am
Posted by : గడ్డమీది రమేష్

సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ వైసంపల్లి గ్రామంలో ఘనంగా బొడ్రాయి పండుగ

భక్తి భక్తి
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
23 Jun, 2026 - 10:58 AM
421 వీక్షణలు

సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ మైసం పల్లి గ్రామంలో బొడ్రాయి పండుగ ఉత్సవం భాగంలో గ్రామ దేవత పోచమ్మ బోనాలు జరిపారు గ్రామ ఊరి ప్రజలు మొత్తం కలిసి గ్రామంలో పాడిపంట అభివృద్ధి జరగాలని గ్రామంలో అందరికీమంచి జరుగుటకు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ గ్రామం మొత్తం కలిసి పోచమ్మ తల్లికి ఇంటింటా బోనాలు చేసి ఆ తల్లికి నైవేద్యం సమర్పించి అనంతరం నూతనంగా ప్రతిష్టించిన బొడ్రాయి పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకున్నారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ మరియు పాలకవర్గం మరియు వివిధ నాయకులు గ్రామ యూత్ మరియు గ్రామ ప్రజలు అందరూ కలిసి చాలా విజయవంతంగా పండుగ నిర్వహించినారు