BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 23 June 2026, 12:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఇంటి స్థలం కబ్జా అడ్డుకున్నందుకు దాడి.. ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 12:04 PM
118 వీక్షణలు

అన్నమయ్య జిల్లా రామాపురం మండలానికి చెందిన పత్తి రంగమ్మ తన వారసత్వ ఇంటి స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించిన వారిని అడ్డుకున్నందుకు తనపై దాడి జరిగిందని ఆరోపించింది. సోమవారం మదనపల్లెలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్కు ఫిర్యాదు చేసింది.

తన ఇంటి స్థలాన్ని ఉమా, సుబ్బయ్య ఆక్రమించేందుకు ప్రయత్నించారని, అడ్డుకోవడంతో తనపై దాడి చేసి పళ్లు విరగ్గొట్టి తీవ్రంగా గాయపరిచారని ఆమె వాపోయింది. ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత ఎస్‌ఐ కేసు నమోదు చేయలేదని, ప్రత్యర్థులకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది.

అలాగే కొందరు రాజకీయ నాయకుల అండతో తనను వేధిస్తున్నారని, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పత్తి రంగమ్మ పేర్కొంది. తనకు ప్రాణహాని ఉందని తెలిపిన ఆమె, వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఎస్పీని కోరింది.