BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 10 June 2026, 07:00 am
Posted by : యామనూరి మల్లికార్జున

శ్రీశైలం మల్లన్న స్వామి అన్న ప్రసాద పథకానికి విరాళం

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
10 Jun, 2026 - 07:00 AM
111 వీక్షణలు

శ్రీశైలంలో అన్నప్రసాద వితరణ పథకానికి రూ.1 లక్ష విరాళం

శ్రీశైలం, జూన్ 9: శ్రీశైల దేవస్థానంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన శ్రీ వి. ప్రశాంతి రమేష్ నాయుడు రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు.

ఈ మొత్తాన్ని దేవస్థానం పర్యవేక్షకులు కె. శివప్రసాద్‌కు దాత అందజేశారు. అనంతరం దేవస్థానం అధికారులు దాతకు అధికారిక రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించి సత్కరించారు.