BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 10 June 2026, 06:58 am
Posted by : యామనూరి మల్లికార్జున

శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
10 Jun, 2026 - 06:58 AM
126 వీక్షణలు

శ్రీశైల దేవస్థానానికి వెండి నాగాభరణం సమర్పణ

శ్రీశైలం, జూన్ 8: శ్రీశైల దేవస్థానంకు భక్తుడు శ్రీ బచ్చు శివశంకర్‌రెడ్డి వెండి నాగాభరణాన్ని సమర్పించారు. మెడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కొంపల్లెకు చెందిన ఆయన అయిదు శిరస్సులతో కూడిన వెండి నాగాభరణాన్ని దేవస్థానానికి అందజేశారు.

దేవస్థానం వెల్లడించిన వివరాల ప్రకారం, సమర్పించిన వెండి నాగాభరణం బరువు 540 గ్రాములు. ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు ఈ నాగాభరణాన్ని అమ్మవారి ఆలయ పర్యవేక్షకులు గంజి రవి, ఆలయ ఇన్‌స్పెక్టర్ కె. మల్లికార్జున, గుమాస్తా శ్రీమతి సావిత్రిలకు అందజేశారు.

అనంతరం దేవస్థానం అధికారులు దాతలకు అధికారిక రశీదును అందజేసి, వేదాశీర్వచనంతో పాటు శ్రీస్వామి-అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలను బహూకరించారు.

ఈ కార్యక్రమం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు.