BREAKING
thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం
Date of Publish : 01 September 2026, 12:54 pm
Posted by : DAVU RAVINDER REDDY

ఆగస్టులో శ్రీవారిని దర్శించుకున్న 24.56 లక్షల మంది

భక్తి
01 Sep, 2026 - 12:54 PM
71 వీక్షణలు

ఆగస్టులో శ్రీవారిని దర్శించుకున్న 24.56 లక్షల మంది

తిరుమల శ్రీవారిని ఆగస్టులో 24,56,017 మంది భక్తులు దర్శించుకున్నారు. అత్యధికంగా 16వ తేదీ 97,014 మందికి వేంకటేశ్వరుడి దర్శనభాగ్యం కలిగింది. గత నెల మొత్తం రూ.137.44 కోట్లు హుండీ ఆదాయం రాగా, 18న అత్యధికంగా రూ.6.12 కోట్లు నమోదైంది. 1.30 కోట్ల లడ్డూలు విక్రయించారు. 19-28 తేదీల మధ్య రద్దీ తీవ్రంగా ఉండగా, దర్శనానికి గరిష్ఠంగా 24 గంటల వరకు సమయం పట్టిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.