BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 31 August 2026, 08:09 pm
Posted by : PEDDABOINA SRIKANTH

వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
31 Aug, 2026 - 08:09 PM
61 వీక్షణలు

హుస్నాబాద్: సెప్టెంబర్ 2 నుంచి వారం రోజులపాటు వినూత్న నిరసనలు.

420 హామీలు, 13 డిక్లరేషన్లు ఆరు గ్యారెంటీలు అమలులో మాత్రం శూన్యం,

వంద రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు ,1000 రోజులైంది 6 గ్యారంటీలు జాడలేదు?

రైతులకు, కౌలు రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, మహిళలకు, వృద్ధులకు, కార్మికులకు , అందరికీ ఇచ్చిన  ఇంకా అమలు కాని హామీలు! ఎక్కడ అని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రశ్నించారు.

అమలు కానీ  హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, కాబట్టి అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ దే అని అన్నారు.

సెప్టెంబర్ 2 నుండి 8 వరకు  నియోజక వర్గాల్లో, మరియు అన్నీ  మండలాలలోను , గ్రామాలలోను, కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు వివరిస్తాం అంటూ, మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్.