BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 31 August 2026, 08:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయవాడలో ఎంపీ చిన్ని కార్యాలయంలో టీడీపీ నేతల భేటీ..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 08:17 PM
75 వీక్షణలు

విజయవాడలో ఎంపీ చిన్ని కార్యాలయంలో టీడీపీ నేతల భేటీ.. తిరువూరు జామియా మసీద్ అధ్యక్షుడికి అభినందనలు

ఎన్టీఆర్ జిల్లా: విజయవాడలోని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో టీడీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిరువూరు జామియా మసీద్ అధ్యక్షుడిగా ఎన్నికైన షేక్ హుస్సేన్‌కు ఎంపీ కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు, టీడీపీ నాయకులు రేగళ్ల వీరారెడ్డి, ఏపీ హజ్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ హుస్సేన్, గంపలగూడెం మండల పార్టీ అధ్యక్షులు మానుకొండ రామకృష్ణ (ఎంఆర్‌కే), టీడీపీ నాయకులు కాజా రవి తదితరులు పాల్గొన్నారు.