BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 31 August 2026, 08:53 pm
Posted by : JULI SRINIVASULU

ఆసరా పింఛన్ల దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు

తెలంగాణ
/ సూర్యాపేట / సూర్యాపేట
Reporter
Juli Srinivasulu Kodada Town Reporter
31 Aug, 2026 - 08:53 PM
65 వీక్షణలు

ఆసరా పింఛన్లకు దరఖాస్తు చేసుకునే గడువును 2026 సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయి సిబ్బందికి తెలియజేసి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు సహకరించాలని సూచించారు.

అర్హులైన వారు గడువులోగా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు. దరఖాస్తు ప్రక్రియలో అర్హులకు అవసరమైన సహకారం అందించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు.