BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 24 May 2026, 01:45 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

ఆర్‌టీసీ ప్రయాణికులకు అలర్ట్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన బస్టాండ్ల ఎంక్వయిరీ నంబర్లు విడుదల!

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
24 May, 2026 - 01:45 PM
376 వీక్షణలు

ఆర్‌టీసీ ప్రయాణికులకు అలర్ట్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన బస్టాండ్ల ఎంక్వయిరీ నంబర్లు విడుదల!

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ఆర్‌టీసీ ప్రయాణికులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలందించేందుకు సంస్థ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులు బస్సుల కోసం ఎదురుచూసే ఇబ్బందులను తప్పించేందుకు, సమాచారం సులువుగా తెలుసుకునేందుకు వీలుగా ఉమ్మడి జిల్లాలోని ప్రధాన బస్ స్టేషన్ల ఎంక్వయిరీ (విచారణ) ఫోన్ నంబర్లను అధికారులు విడుదల చేశారు.

​వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్‌టీసీ బస్సుల వేళలు (Timings), సీట్ల లభ్యత, ఛార్జీల వివరాలు, అలాగే రూట్ల సమాచారం కోసం ప్రయాణికులు క్రింది నంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.

​ప్రధాన బస్ స్టేషన్ల విచారణ నంబర్లు:బస్ స్టేషన్ పేరు ఎంక్వయిరీ నంబర్

కరీంనగర్ (KNR) 9959225931

హుజూరాబాద్ (HZB) 7382534960

జగిత్యాల (JGTL) 9493310269

కోరుట్ల (KRTL) 7382534960

మెట్‌పల్లి (MTPL) 9010573250

గోదావరిఖని (GDK) 9441335701

మంథని 7382825923

సిరిసిల్ల (SRCL) 7382312927

వేములవాడ (VMLD) 7382851729

హుస్నాబాద్ (HSBD) 7382852772

ప్రయాణికులు సురక్షితమైన ప్రయాణానికి ఆర్‌టీసీ బస్సులను ఆశ్రయించాలని, బస్సు సర్వీసులకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా పైన పేర్కొన్న నంబర్లకు ఫోన్ చేసి ముందస్తుగా వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.