BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 30 August 2026, 07:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆసియా కప్‌: థాయ్‌లాండ్‌తో భారత్‌ తొలి పోరు నేడు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:22 PM
60 వీక్షణలు

ఆసియా కప్‌: థాయ్‌లాండ్‌తో భారత్‌ తొలి పోరు నేడు

మహిళల ఆసియా కప్‌ టీ20 క్రికెట్‌ టోర్నీలో భారత జట్టు ఆదివారం థాయ్‌లాండ్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది. దుబాయ్‌ వేదికగా ఈ పోరు జరగనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుండగా, సోనీ స్పోర్ట్స్‌ చానెల్‌, సోనీ లివ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఆసియా కప్‌ చరిత్రలో భారత్‌ అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన తొమ్మిది టోర్నీల్లో ఏడుసార్లు టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈసారి కూడా ట్రోఫీ లక్ష్యంగా భారత మహిళల జట్టు బరిలోకి దిగుతోంది.

గాయం కారణంగా జెమీమా రోడ్రిగ్స్‌ టోర్నీకి దూరమవగా, ఆమె స్థానంలో ప్రతీకా రావల్‌ జట్టులోకి చేరారు. మరోవైపు టోర్నీ తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌పై విజయం సాధించిన థాయ్‌లాండ్‌ జట్టు ఆత్మవిశ్వాసంతో భారత్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.