BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు
Test 4
Date of Publish : 18 November 2026, 07:10 pm
Posted by : K MAHESH

అలువాల మల్లేష్ మృతి భవన నిర్మాణ రంగానికి తీరని లోటు

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
18 Nov, 2026 - 07:10 PM
18 వీక్షణలు

భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు దుబ్బాక వెంకన్న

నెల్లికుదురు, నవంబర్ 18: భవన నిర్మాణ కార్మిక సంఘం నెల్లికుదురు గ్రామ మాజీ అధ్యక్షుడు అలువాల మల్లేష్ మృతి భవన నిర్మాణ రంగానికి తీరని లోటని సంఘం మండల అధ్యక్షుడు దుబ్బాక వెంకన్న అన్నారు.

ఇటీవల మృతి చెందిన మల్లేష్ కుటుంబాన్ని బుధవారం సంఘం నాయకులతో కలిసి ఆయన స్వగృహంలో పరామర్శించారు. ఈ సందర్భంగా మల్లేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మల్లేష్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని దుబ్బాక వెంకన్న కోరారు. ఈ పరామర్శ కార్యక్రమంలో సంఘం మండల కార్యదర్శి వరిపెల్లి శ్రీను, మాజీ మండల అధ్యక్షుడు దండంపల్లి వెంకట సాయిలు, నాయకులు ఆది మధుకర్, మైస వెంకన్న, గార ఉపేందర్, మయ్యే వెంకన్న, బొల్లం రామూర్తి, గుగులోత్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.