BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 23 August 2026, 05:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమీర్‌పేటలో దారుణం.. అర తులం బంగారం కోసం వృద్ధురాలి హత్య

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 05:27 PM
59 వీక్షణలు

అమీర్‌పేటలో దారుణం.. అర తులం బంగారం కోసం వృద్ధురాలి హత్య

చెవికమ్మలు, నగదు కోసం కమలమ్మను చంపిన చిప్స్ షాప్ నిర్వాహకుడు

హైదరాబాద్‌ మీర్‌పేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అర తులం బంగారం కోసం ఓ వృద్ధురాలిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. స్కూల్లో ఆయాగా పనిచేస్తూ ముగ్గురు మనవరాళ్లను పోషిస్తున్న కమలమ్మను చిప్స్ షాప్ నిర్వాహకుడు ప్రకాష్ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అటుగా వెళ్తున్న కమలమ్మను తన షాప్‌లోకి పిలిచిన ప్రకాష్.. ఆమె చెవులకు ఉన్న అర తులం బంగారు కమ్మలు, రూ.10 వేల నగదును తీసుకున్న అనంతరం హత్య చేసినట్లు తెలుస్తోంది. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి నీటి సంపులో పడేసినట్లు పోలీసులు తెలిపారు.

సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు ప్రకాష్‌ను అరెస్ట్ చేశారు. ఘటనపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.