BREAKING
thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు..
Date of Publish : 25 August 2026, 07:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమరావతి వేదికగా ఏపీ–యూకే కీలక ఒప్పందం పట్టణాభివృద్ధి, మౌలిక వసతులపై కలిసి పనిచేసేందుకు ఎంఓయూ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 07:14 PM
57 వీక్షణలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మరియు యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) డిపార్ట్‌మెంట్ ఫర్ బిజినెస్, ఇన్నోవేషన్, సైన్స్ అండ్ ట్రేడ్ మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది.

రాష్ట్ర సచివాలయంలో పురపాలక శాఖ మంత్రి నారాయణతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా పట్టణాభివృద్ధి, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతిక సహకారం, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యాలపై విస్తృతంగా చర్చించారు.

అనంతరం ఇరు దేశాల ప్రతినిధులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్ర పట్టణ ప్రాంతాల అభివృద్ధికి యూకే సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల సహకారం అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

భవిష్యత్‌లో స్మార్ట్ పట్టణాల అభివృద్ధి, స్థిరమైన మౌలిక వసతుల నిర్మాణం, ప్రజలకు మెరుగైన పట్టణ సేవల అందించడంలో ఈ భాగస్వామ్యం కీలకంగా మారుతుందని పేర్కొన్నారు.