BREAKING
thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో
Date of Publish : 02 August 2026, 07:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అందం కోసం అర్రులు.. చివరికి రూ.60 వేలతో నవవధువు పరార్..!

తెలంగాణ
/ సంగారెడ్డి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 07:12 PM
99 వీక్షణలు

అందం కోసం అర్రులు.. చివరికి రూ.60 వేలతో నవవధువు పరార్..!

సంగారెడ్డి: ఒంటరి జీవితానికి తోడు కోసం ఎదురుచూసిన ఓ మెకానిక్‌కు వివాహం పేరుతో భారీ మోసం జరిగింది. పెళ్లి జరిగిన మరుసటి రోజే నవవధువు ఇంట్లో నుంచి పరారవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

స్థానికంగా మెకానిక్‌గా పనిచేస్తున్న ఆరిఫుద్దీన్ తొలి భార్యకు దూరంగా ఉంటూ ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యువతితో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. యువతి కుటుంబ పరిస్థితి బాగోలేదని చెప్పడంతో పెళ్లి ఖర్చుల నిమిత్తం రూ.60 వేల నగదు కూడా ఇచ్చినట్లు బాధితుడు తెలిపాడు.

అయితే పెళ్లి జరిగిన మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి నవవధువు కనిపించలేదు. ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు కూడా తీసుకుని పరారైనట్లు గుర్తించాడు. యువతి కుటుంబ సభ్యులను సంప్రదించినా స్పందన లేకపోవడంతో, డబ్బుల కోసం పథకం ప్రకారమే వివాహం పేరుతో మోసం చేశారని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు వధువు కాల్ డేటా, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. వివాహం పేరుతో మోసానికి పాల్పడిన ముఠా ప్రమేయం ఉందా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.