ఉరుమడ్లలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం
విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద అన్నప్రసాద కార్యక్రమం
చిట్యాల మండలం, నల్గొండ జిల్లా | Ntoday News
చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బోయ సైదులు, మౌనిక.
బోయ బిక్షమయ్య విజయ. ఆధ్వర్యంలో భక్తులు, స్థానికులకు అన్నదానం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో 4వ వార్డు సభ్యుడు జన్నపాల శ్రీను, 2వ వార్డు సభ్యురాలు మేడబోయిన స్వాతి శ్రీనివాస్‌తో పాటు బోయ లక్ష్మయ్య, వెల్మినేటి లింగారెడ్డి, బోయ రాములు, బోయ స్వామి, మాదగోని నరేష్, మాదగోని అంజయ్య, రూపని వెంకన్న, రాసమల్ల నరేష్, బొమ్మకంటి శివ, సాగర్ల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
గణేష్ ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.