BREAKING
నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి
Date of Publish : 28 July 2026, 06:48 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అంతరిక్ష రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గుర్తింపు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jul, 2026 - 06:48 AM
61 వీక్షణలు

అంతరిక్ష రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గుర్తింపు

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ భీరవరసు శ్రీరామ్ శరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో విశేష గౌరవం లభించింది. ఆయన సేవలను గుర్తిస్తూ '1999 EX169' గ్రహశకలానికి ఆయన పేరును అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య (IAU) అధికారికంగా నామకరణం చేసింది.

చంద్రయాన్-2 మిషన్‌తో పాటు శుక్రగ్రహ పరిశోధనల్లో ఆయన అందించిన విలువైన శాస్త్రీయ సేవలకు గుర్తింపుగా ఈ అరుదైన సత్కారం దక్కింది. ఒక తెలుగు శాస్త్రవేత్తకు లభించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాకుండా దేశంలోని ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలిచింది.