BREAKING
హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం. రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం. రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం
Date of Publish : 10 September 2026, 05:57 pm
Posted by : PAMMI NAVEENKUMAR

రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
Reporter
pammi naveenkumar రావులపాలెం మండల ప్రతినిధి
10 Sep, 2026 - 05:57 PM
10 వీక్షణలు

బిల్లులు, రికార్డులపై అధికారుల ఫోకస్.. మూడు రోజుల పాటు కొనసాగనున్న పరిశీలన

రావులపాలెం | Ntoday News

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామపంచాయతీలో అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలోని వివిధ రికార్డులు, బిల్లులను అధికారులు పరిశీలిస్తున్నారు.

రాజమండ్రి ఏసీబీ ఇన్‌స్పెక్టర్ భవాని కిషోర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా 84 కాంట్రాక్ట్ బిల్లింగ్ అంశాలు, 61 లేఖలకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

గ్రామపంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులు, వాటికి సంబంధించిన బిల్లులు, రికార్డుల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయా అనే కోణంలోనూ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

తనిఖీల ప్రక్రియ మరో మూడు రోజుల పాటు కొనసాగనున్నట్లు సమాచారం. పూర్తి స్థాయి పరిశీలన అనంతరం ఏసీబీ అధికారులు తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.