BREAKING
thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు
Date of Publish : 04 October 2026, 03:55 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Oct, 2026 - 03:55 PM
5 వీక్షణలు

ఖమ్మం జిల్లా మధిర: భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం దాతల సహకారంతో నిర్వహించే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఆదివారం కొనసాగింది. ఈ సందర్భంగా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహకులు ప్రారంభించారు.

గంగిశెట్టి లక్ష్మయ్య, ధర్మవతి వరలక్ష్మి జ్ఞాపకార్థం వారి మనుమడు మహేష్, సోదరి దుర్గామాధురి, తూములూరి పాండురంగారావు జ్ఞాపకార్థం ఆయన ధర్మపత్ని అన్నపూర్ణ, పుత్రులు, పౌత్రులు జ్ఞానసింధు సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో చీకటి నాగేశ్వరరావు, కోన లక్ష్మీమోహనరావు, కపిలవాయి జగన్మోహనరావు, చారుగుండ్ల వెంకటలక్ష్మి, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. దాతల సహకారంతో ప్రతి ఆదివారం అన్నదానం నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.