BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు
Test 4
Date of Publish : 18 November 2026, 03:50 pm
Posted by : K MAHESH

మునుగోడులో మరో కురుక్షేత్ర యుద్ధం తప్పదు

తెలంగాణ
/ నల్గొండ / మునుగోడు
Reporter
K Mahesh Munugodu Constituency
18 Nov, 2026 - 03:50 PM
42 వీక్షణలు

అభివృద్ధికి నిధులు కేటాయించకపోతే పోరాటం ఉధృతం చేస్తాం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు: నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించకపోతే మరో కురుక్షేత్ర యుద్ధం తప్పదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. ప్రజల ప్రయోజనాలే తనకు ముఖ్యమని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

తనకు పదవులు ముఖ్యం కాదని, ప్రజల సొమ్మును తినే మనస్తత్వం తనది కాదని ఆయన వ్యాఖ్యానించారు. మునుగోడు ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతానని తెలిపారు.

అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు విడుదల కాకపోతే ప్రజల తరఫున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అవి మునుగోడు ఉప ఎన్నికతో సమానమని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మునుగోడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.