BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 06 July 2026, 11:00 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. వారి ఆశయాలు స్ఫూర్తిదాయకం : వాసం మునియ్య

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 11:00 AM
121 వీక్షణలు


ఎన్టీఆర్ జిల్లా: బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

భారత మాజీ ఉప ప్రధాని, సామాజిక న్యాయ సాధనకు జీవితాంతం కృషి చేసిన మహానేత  వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వాసం మునియ్య మాట్లాడుతూ, బాబు జగజ్జీవన్ రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతి, సామాజిక సమానత్వం, ప్రజాసేవ కోసం చేసిన విశిష్ట సేవలు దేశానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వెంపటి సునీల్ కుమార్, కొమ్ము రాజేష్, వాసం ప్రేమ్, బొల్లిపోగు నాగరాజు, గొల్లమందల మహేష్, వాసం వినయ్ కుమార్, వాసం మురళి, కొమ్ము బాబు, సారధి, వజ్రగిరి, చైతన్య, కన్నయ్య, రావూరి చిన్ని, తిరుపతయ్య తదితరులు పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్‌కు ఘన నివాళులు అర్పించారు.