BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 18 May 2026, 04:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బైక్ ప్రమాదంలో మృతి చెందిన రైతు కుటుంబానికి అండగా నిలిచిన సొసైటీ.. రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు అందజేత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 May, 2026 - 04:38 PM
183 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పొలవరం సొసైటీలో అప్పు తీసుకున్న జగ్గవరపు సుధాకరరెడ్డి ఇటీవల జరిగిన ఘోర బైక్ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న సుధాకరరెడ్డి ఆకస్మిక మరణంతో భార్య, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

అయితే సంఘం ద్వారా ముందుగానే ఇన్సూరెన్స్ చెల్లించి ఉండటంతో, ఇన్సూరెన్స్ సంస్థ నుంచి రూ.2 లక్షల క్లెయిమ్ మంజూరైంది. దీంతో మృతుడి కుటుంబానికి కొంత ఊరట లభించింది.

ఈ సందర్భంగా సొసైటీ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎర్ర ప్రసాద్ రావు చేతుల మీదగా మృతుడి భార్య సుజాతకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రైతులు, సభ్యులు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు. కష్టకాలంలో ఇలాంటి భద్రతా పథకాలు కుటుంబాలకు అండగా నిలుస్తాయని పేర్కొన్నారు.