BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 04 July 2026, 06:35 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బూరుగుగూడెం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు రాజబోయిన శ్రీరాములు ఆకస్మిక మరణం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jul, 2026 - 06:35 AM
240 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు రాజబోయిన శ్రీరాములు మరణించారు గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆకస్మికంగా రాత్రి 9గంటల ప్రాంతంలో మరణించారు ఆయన తెలుగుదేశం పార్టీకి,ప్రజలకు ఎంతో సేవ చేశారు టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులుగా అనేక పర్యాయాలు కొనసాగారు. ఆయనకు భార్య ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు రాజబోయిన దశరథ రామరాజు టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. రాజబోయిన శ్రీరాములు మరణం పట్ల చాట్రాయి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు, టిడిపి సీనియర్ నేతలు మందపాటి బసవా రెడ్డి, మోరంపూడి శ్రీనివాసరావు, మరిడి వెంకటేశ్వరరావు, బొట్టు లక్ష్మణరావు, తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తీవ్ర సంతాపం ప్రకటించారు