BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 04 July 2026, 07:49 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

నాడు పుంగనూరులో ఉచిత గుండె పరీక్షా శిబిరం..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
04 Jul, 2026 - 07:49 AM
108 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని సరళ హోమియో హాస్పిటల్, లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబుల్, కోలారుకు చెందిన ఆర్.ఎల్. జాలప్ప నారాయణ హార్ట్ సెంటర్ వారి సంయుక్త సౌజన్యంతో ప్రతి నెల మొదటి శు క్రవారం నిర్వహించే ఉచిత గుండె పరీక్షా శిబిరాన్ని ఈ నెల 3వ తేదీ శు క్రవారం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. పుంగనూరు టౌన్ లోని పోలీస్ లైన్ లో గల సరళ హోమియో హాస్పిటల్ నందు శుక్రవారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు ఈ శిబిరం కొనసాగుతుంది. శిబిరంలో విశేష నిపుణులైన వైద్యులచే ఉచిత హృదయ పరీక్షలు చేయడంతో పాటు, ఉచితంగా వైద్యుల సంప్రదింపులు, బీపీ (రక్త పరీక్ష), ఎకో పరీక్షలు ఉచితంగా చేయబడును, గుండె మంట, గుండె నొప్పి, గుండెలో గుచ్చుట, ఆయాసం, ఊపిరి ఆడకపోవుట వంటి హృదయ రోగ లక్షణాలు ఉన్నవారు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. శిబిరానికి వచ్చేవారు తమ ఆధార్ కార్డు లేదా ఆరోగ్యశ్రీ కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు. ఇతర వివరాల కోసం 8500569611, 9513314644 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.