BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 04 July 2026, 06:38 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరులో రాజకీయ పార్టీలతో డీఆర్వో సమీక్ష..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
04 Jul, 2026 - 06:38 AM
100 వీక్షణలు

అన్నమయ్య జిల్లా

పుంగనూరు, పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలో 

డీఆర్వో చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం వివిధ రాజకీయపార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో ఇప్పటివరకు 69.82 శాతం ఎన్యూమరేషన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ 47.5 శాతం పూర్తయిందని వెల్లడించారు. జూలై 14వ తేదీ వరకు నమోదు గడువు ఉన్నందున, అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వినియోగించుకుని బీఎల్ వోల వద్ద నుంచి అవసరమైన దరఖాస్తు పత్రాలను తీసుకుని నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా ప్రతి రాజకీయ పార్టీకి చెందిన బీఎల్ ఏలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ బీఎల్ వోలకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో పుంగనూరు మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి, తహసీల్దార్ రాము, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పణి కుమార్, (టీ.పీ. ఓ) జగదీష్తో పాటు రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.