BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు
Test 4
Date of Publish : 18 November 2026, 05:27 pm
Posted by : K MAHESH

అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి చేయూత పింఛన్లు

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
K Mahesh Munugodu Constituency
18 Nov, 2026 - 05:27 PM
13 వీక్షణలు

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాతిరి ఎల్లేష్, మాజీ సర్పంచ్ అనంగల్ల యాదయ్య

ఇబ్రహీంపట్నం, నవంబర్ 18 (ఎన్ టుడే న్యూస్): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, కల్లుగీత పింఛన్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాతిరి ఎల్లేష్, ఆరుట్ల మాజీ సర్పంచ్ అనంగల్ల యాదయ్య అన్నారు.

బుధవారం ఆరుట్ల గ్రామంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల వివరాలను వారు వెల్లడించారు. గ్రామంలో 66 వితంతు పింఛన్లు, 8 ఒంటరి మహిళల పింఛన్లు, 16 కల్లుగీత కార్మికుల పింఛన్లు, 36 దివ్యాంగుల పింఛన్లు కలిపి మొత్తం 126 మంది లబ్ధిదారులకు పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆరుట్ల వార్డు సభ్యుడు ఎండీ ఇమ్రాన్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెరుకు నర్సింహా, బుట్టి కృష్ణ, కాంగ్రెస్ పార్టీ గ్రామ కార్యదర్శి చిందం శ్రీశైలం, కాంగ్రెస్ నాయకులు మారగోని మాసయ్య గౌడ్, మార సురేష్, జిలమోని శ్రీనివాస్, వస్పరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.