BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 26 May 2026, 06:33 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిన్నంపేట, ఆరుగొలనుపేటలో మహానాడు వీక్షణకు భారీగా తరలిరావాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 May, 2026 - 06:33 PM
381 వీక్షణలు

చిన్నంపేట, ఆరుగొలనుపేటలో మహానాడు వీక్షణకు భారీగా తరలిరావాలి: ఇజ్జిగాని వెంకటేశ్వరావు

చాట్రాయి మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, సానుభూతిపరులు భారీ సంఖ్యలో పాల్గొని మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరావు పిలుపునిచ్చారు.

రేపు, ఎల్లుండి అనగా మే 27, 28 తేదీలలో క్లస్టర్-1 చిన్నంపేట, క్లస్టర్-2 ఆరుగొలనుపేట గ్రామాలలో మహానాడు వీక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులంతా పెద్దఎత్తున హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

మహానాడు కార్యక్రమం తెలుగు దేశం పార్టీకి అత్యంత కీలకమైందని, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతంపై రెండు రోజుల పాటు ముఖ్యమైన చర్చలు జరగనున్నాయని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త బాధ్యతగా భావించి కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.

సభ్యత్వ కార్డులు కలిగిన కార్యకర్తలు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యే నాయకులు, కార్యకర్తల కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.