BREAKING
thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు
Date of Publish : 01 August 2026, 07:05 pm
Posted by : కూనురు మధు

​చిట్యాలలో ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
01 Aug, 2026 - 07:05 PM
83 వీక్షణలు

​​చిట్యాలలో ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ ఎన్నిక

నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శనివారం ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ​ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మేడి శంకర్ మాదిగ మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు, అసమానతలు మరియు వివక్ష లేని సమాజం కోసం యావత్ జాతిని ఏకం చేసేందుకు నూతన కమిటీలకు ఎంతో బాధ్యత ఉందన్నారు. అందులో భాగంగానే పాత కమిటీలను రద్దు చేసి, నూతన కమిటీలను ఎన్నుకుంటున్నట్లు తెలిపారు. నూతన కమిటీలో ​మండల మండలాధ్యక్షునిగా  పొలిమేర దశరథ 

​ప్రధాన కార్యదర్శి గా జోగు ప్రవీణ్, ​అధికార ప్రతినిధి  ఎరసాని లింగస్వామి , ఉపాధ్యక్షులు గా ఉష్కిల రవి, జోగు నగేష్ కార్యదర్శులుగా మాంకాల శ్రీను , అంబాల నవీన్ 

​సహాయ కార్యదర్శిగా మేడి లింగస్వామి ఎన్నికయ్యారని తెలిపారు ​ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ఎరసాని గోపాల్ మాదిగ, ఎంఎస్పీ మండల అధ్యక్షుడు నోముల పురుషోత్తం మాదిగ, సీనియర్ నాయకులు నక్క కృష్ణ మాదిగ, మాజీ మండల అధ్యక్షుడు మేడి కృష్ణ మాదిగతో పాటు నాయకులు జోగు సురేష్, నల్లబెల్లి రమేష్, జోగు లింగస్వామి, సుక్క నరసింహ, పెరిక లింగస్వామి, బోయ దేవి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.