BREAKING
ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం
Date of Publish : 27 July 2026, 09:45 am
Posted by : కూనురు మధు

చిట్యాలలో రైతు వేదికలో 3 రోజుల రైతు మేళా : వ్యవసాయ అధికారి గిరిబాబు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
27 Jul, 2026 - 09:45 AM
62 వీక్షణలు

చిట్యాలలో రైతు వేదికలో 3 రోజుల రైతు మేళా : వ్యవసాయ అధికారి గిరిబాబు

ప్రస్తుతం ఎల్-నినో ప్రభావం వల్ల సరైన వర్షపాతం లేకపోవడంతో వరి సాగుకు అనుకూలమైన పరిస్థితులు లేవని, రైతులు వరి నాట్లను తగ్గించి ప్రత్యామ్నాయ పంటలను వైపు మొగ్గు చూపాలని చిట్యాల మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు సూచించారు.​ఈ క్రమంలో రైతులను చైతన్యపరిచేందుకు చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈ నెల 27 నుండి 29 వరకు(మూడు రోజుల పాటు  ప్రత్యేక రైతు మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతు మేళాలో రైతులకు కంది, పెసర, మినుము, నువ్వులు మరియు జనపనార విత్తనాలు అందుబాటులో ఉంటాయని,  ఈ మూడు రోజులు రైతులు రైతు వేదికకు విచ్చేసి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను పరిశీలించి, వ్యవసాయ అధికారుల నుండి అవసరమైన సలహాలు తీసుకోవచ్చు. అని తెలిపారు. మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ అధికారి కోరారు.