BREAKING
కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
Date of Publish : 09 September 2026, 07:38 pm
Posted by : ANTHATI NARENDAR

కరవు పనులు చేస్తూ కూలీ మృతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Anthati Narendar Chityala Town
09 Sep, 2026 - 07:38 PM
73 వీక్షణలు

నల్గొండ జిల్లా, చిట్యాల మండలం: ఎలికట్ట గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొలనుకొండ లింగయ్య (59) ఉపాధి హామీ పథకం కింద కరవు పనులు చేస్తుండగా అకస్మాత్తుగా మృతి చెందారు. ఈ విషయాన్ని తోటి కూలీలు తెలిపారు.

లింగయ్య గత ఐదారు సంవత్సరాలుగా కరవు పనులపైనే ఆధారపడి జీవిస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబానికి చెందిన లింగయ్య మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

లింగయ్య కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.