BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 13 August 2026, 04:03 pm
Posted by : BOYA SWAMY

చిట్యాల–మునుగోడు రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం అత్యవసరం 🙏

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
13 Aug, 2026 - 04:03 PM
63 వీక్షణలు

చిట్యాల–మునుగోడు రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం అత్యవసరం 

చిట్యాల నుండి మునుగోడు వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్న రైల్వే గేట్ కారణంగా ప్రతిరోజూ వందలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ముఖ్యంగా అంబులెన్స్‌లు, అత్యవసర వాహనాలు రైల్వే గేట్ వద్ద చిక్కుకుపోవడం వల్ల ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చిట్యాల–మునుగోడు రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతున్నాము.

ఫ్లైఓవర్ వస్తే... ప్రయాణం సులభం, సమయం ఆదా, ప్రజలకు భద్రత.

 ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని మనవి.

జన్నపాల రాము

గ్రామ యువజన నాయకుడు, ఉరుమడ్ల