BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 12 October 2026, 04:04 pm
Posted by : SEETHA KIRAN KUMAR

గోవా ఎయిర్‌పోర్టులో పరీక్షల మాల్‌ప్రాక్టీస్ పరికరాలను గుర్తించిన CISF

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
12 Oct, 2026 - 04:04 PM
8 వీక్షణలు

 ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమైన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న అధికారులు

వారి వద్ద 4 ఎలక్ట్రానిక్ పరికరాలు, 3 సిమ్ కార్డులు, 5 బ్లూటూత్ ఇయర్‌పీస్‌లు స్వాధీనం

 పరీక్ష అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డులు కూడా స్వాధీనం

 IIT గోవాలో నిర్వహించిన రిక్రూట్‌మెంట్ పరీక్షలో మాల్‌ప్రాక్టీస్, వేరొకరి పేరుతో పరీక్ష రాసినట్లు అనుమానంఐబీ, మిలిటరీ ఇంటెలిజెన్స్ సంయుక్త విచారణలో కీలక విషయాలు ఇద్దరు ప్రయాణికులతో పాటు పరికరాలు, పత్రాలను పోలీసులకు అప్పగింత

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న స్థానిక పోలీసులు