BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 03:50 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వేలంలో రూ.2.55 లక్షలకు కొబ్బరికాయ.. భక్తురాలి ఆసక్తికర నిర్ణయం

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
17 Nov, 2026 - 03:50 PM
15 వీక్షణలు

తమిళనాడులోని తెనీలో మురుగన్ స్వామి తిరుకల్యాణ వేడుకలో ఘటన

తమిళనాడులోని తెనీలో మురుగన్ స్వామి తిరుకల్యాణ వేడుక సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్వామివారి పూజల అనంతరం వేలం నిర్వహించగా, కలశంలో ఉంచిన కొబ్బరికాయకు భారీ ధర పలికింది. ఓ భక్తురాలు ఏకంగా రూ.2.55 లక్షలు వెచ్చించి ఆ కొబ్బరికాయను దక్కించుకుంది.

స్వామివారి ఆశీస్సులు పొందాలనే భక్తితోనే ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లించి కొబ్బరికాయను వేలంలో సొంతం చేసుకున్నట్లు సమాచారం. సాధారణంగా పూజల్లో ఉపయోగించిన వస్తువులను పవిత్రంగా భావించే భక్తులు వాటిని దక్కించుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే ఈ స్థాయిలో ధర పలకడం వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.