BREAKING
బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు
Date of Publish : 25 July 2026, 11:30 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

డ్రగ్స్ వద్దు బ్రో. పెద్దమండ్యంలో పోలీసుల విస్తృత అవగాహన..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
25 Jul, 2026 - 11:30 PM
35 వీక్షణలు

డ్రగ్స్ వద్దు బ్రో.. : పెద్దమండ్యంలో పోలీసుల విస్తృత అవగాహన..

అన్నమయ్య జిల్లా - మదనపల్లి 

తేదీ:25.07.2026

అన్నమయ్య జిల్లా పెద్దమండ్యంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. ఆదేశాల మేరకు స్థానిక ఎస్‌ఐ ఆధ్వర్యంలో "డ్రగ్స్ వద్దు బ్రో", "పల్లె బాటలో ఈగల్" అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా విద్యార్థులకు, స్థానికులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, సైబర్ నేరాలు, మహిళా భద్రత, పోక్సో చట్టం, రోడ్డు భద్రతా నియమాలపై స్థానిక ఎస్ఐ హరిహర ప్రసాద్ సమగ్ర అవగాహన కల్పించారు. 

ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ విక్రయాలు జరిగితే వెంటనే 'ఈగల్' టోల్ ఫ్రీ నంబర్ 1972 కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. 

ఈ మేరకు యువత మత్తుబారిన పడకుండా ప్రజలందరూ పోలీసులకి సహకరించి నేరరహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని  కోరారు.