BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 02 January 2026, 09:14 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పుంగనూరు నియాజకవర్గ పలు అంశాలపై చర్చ

తెలంగాణ
02 Jan, 2026 - 09:14 AM
235 వీక్షణలు

జిల్లా కలెక్టర్, డీఎస్పీతో జనసేన నేతల భేటీ

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు అన్నమయ్య జిల్లా, పుంగనూరు, మదనపల్లి కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, డీఎస్పీ మహేందర్లను జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీలో రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లి ఇన్‌చార్జ్ రాందాస్ చౌదరి, పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ సిరివేలు చిన్నా రాయల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాందాస్ చౌదరి మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యక్రమాల్లో జనసేనకు తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. అలాగే సిరివేలు చిన్నా రాయల్ మాట్లాడుతూ, ప్రతి వారం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే జనవాణి కార్యక్రమంలో వచ్చిన సమస్యలను వేగంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పీలేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బెజవాడ దినేష్, తంబళ్లపల్లె ఇన్‌చార్జ్ పోతుల సాయినాథ్, మదనపల్లి ఏఎంసీ కమిటీ చైర్మన్ జంగాల శివరామ్, రాష్ట్ర చేనేత కార్యదర్శి అడపా సురేందర్, సీనియర్ నాయకుడు తోట కల్యాణ్, ఐటీ కో-ఆర్డినేటర్ లక్ష్మీనారాయణ, వీర మహిళలు, జనసేన నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube