BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 02 June 2026, 07:11 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

దూపిశెట్టి వారి నూతన వస్త్ర వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
02 Jun, 2026 - 07:11 PM
47 వీక్షణలు

దూపిశెట్టి వారి నూతన వస్త్ర వేడుకలు

చిరంజీవి భోగ్యశ్రీని ఆశీర్వదించిన జనసేన యువ నాయకుడు మండలనేని చరణ్‌తేజ

చిలకలూరిపేట:స్థానిక పురుషోత్తమ పట్టణంలోని దూపిశెట్టి వారి గృహంలో నూతన వస్త్ర వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ శుభకార్యంలో జనసేన పార్టీ యువ నాయకులు, ప్రధాత మండలనేని చరణ్‌తేజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా వెంకట కృష్ణారావు - నాగశివ పార్వతి దంపతుల కుమార్తె చిరంజీవి భోగ్యశ్రీని ఆయన చిలకలూరిపేట సమన్వయకర్త తోట రాజా రమేష్ ప్రత్యేకంగా కలిసి, హృదయపూర్వక ఆశీస్సులు అందజేశారు.ఈ సందర్భంగా దూపిశెట్టి కుటుంబ సభ్యులు చరణ్‌తేజకు ఘన స్వాగతం పలికి, శాలువాతో ఘనంగా సత్కరించారు. జనసేన యువ నాయకుడి రాకతో సదరు కుటుంబంలోనూ, స్థానిక పరిసర ప్రాంతాల్లోనూ పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో దూపిశెట్టి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు  సంఖ్యలో పాల్గొన్నారు. దూపిశెట్టి వారి నూతన వస్త్ర వేడుకలు


 చిరంజీవి భోగ్యశ్రీని ఆశీర్వదించిన జనసేన యువ నాయకుడు మండలనేని చరణ్‌తేజ


చిలకలూరిపేట:స్థానిక పురుషోత్తమ పట్టణంలోని దూపిశెట్టి వారి గృహంలో నూతన వస్త్ర వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ శుభకార్యంలో జనసేన పార్టీ యువ నాయకులు, ప్రధాత మండలనేని చరణ్‌తేజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా వెంకట కృష్ణారావు - నాగశివ పార్వతి దంపతుల కుమార్తె చిరంజీవి భోగ్యశ్రీని ఆయన చిలకలూరిపేట సమన్వయకర్త తోట రాజా రమేష్ ప్రత్యేకంగా కలిసి, హృదయపూర్వక ఆశీస్సులు అందజేశారు.ఈ సందర్భంగా దూపిశెట్టి కుటుంబ సభ్యులు చరణ్‌తేజకు ఘన స్వాగతం పలికి, శాలువాతో ఘనంగా సత్కరించారు. జనసేన యువ నాయకుడి రాకతో సదరు కుటుంబంలోనూ, స్థానిక పరిసర ప్రాంతాల్లోనూ పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో దూపిశెట్టి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఖ్యలో పాల్గొన్నారు.