BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 02 June 2026, 06:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడులో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 06:57 PM
310 వీక్షణలు

నూజివీడులో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన.. పార్టీ శ్రేణులకు కీలక పిలుపు

నూజివీడు, జూన్ 3 అనగా రేపు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి  నూజివీడు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఉదయం 8 గంటలకు నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో 101 మంది లబ్ధిదారులకు సుమారు రూ.61 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను పంపిణీ చేయనున్నారు.

అనంతరం సాయంత్రం 4 గంటలకు నూజివీడు పట్టణంలోని రోటరీ క్లబ్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) వర్క్‌షాప్ అవగాహన సదస్సులో పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ కార్యక్రమాలకు బూత్ ఇన్‌చార్జులు, యూనిట్ ఇన్‌చార్జులు, క్లస్టర్ ఇన్‌చార్జులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు తప్పనిసరిగా హాజరై విజయవంతం చేయాలని చాట్రాయి మండల పార్టీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరావు కోరారు.

ముఖ్య గమనిక: కార్యక్రమాలకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ తమ సభ్యత్వ కార్డును వెంట తీసుకురావాలని సూచించారు.