BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 20 May 2026, 01:48 pm
Posted by : V శ్రీనివాస్

ఈ-మెడిసిన్ అమ్మకాలను నిలిపివేయాలి: మెడికల్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 May, 2026 - 01:48 PM
134 వీక్షణలు

మంచిర్యాల : ఆన్‌లైన్ మెడికల్ (ఈ-మెడిసిన్) విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని మంచిర్యాల మెడికల్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్ మరియు తోగరు సుధాకర్ డిమాండ్ చేశారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలు భారీ డిస్కౌంట్ల పేరుతో నకిలీ మందులను విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాయని, అమాయక ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ-మెడికల్ విధానం వల్ల యువత సులభంగా డ్రగ్స్ (మత్తు పదార్థాలు) బారిన పడి, వాటికి బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ ఫార్మసీల వల్ల తలెత్తుతున్న ముప్పును గమనించి ప్రభుత్వం వెంటనే వీటిని నియంత్రించాలని వారు కోరారు.

​ప్రశాంతంగా కొనసాగుతున్న మెడికల్ షాపుల బంద్:

ఈ-మెడిసిన్ విక్రయాలకు నిరసనగా అసోసియేషన్ పిలుపునిచ్చిన మెడికల్ షాపుల బంద్ జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా, ప్రశాంతంగా కొనసాగుతోంది. రోగులకు ఇబ్బందులు కలగకుండా అత్యవసర సేవలు మినహా, వ్యాపార సంస్థలన్నీ స్వచ్ఛందంగా మూసివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు