BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 23 August 2026, 05:15 pm
Posted by : కూనురు మధు

ఎం జి యూత్ కమిటీకి ఎమ్మెల్యే వేముల వీరేశం భరోసా

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
23 Aug, 2026 - 05:15 PM
186 వీక్షణలు

ఎం జి యూత్ కమిటీకి ఎమ్మెల్యే వేముల వీరేశం భరోసా

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో  ఇటీవల నూతనంగా ఎన్నికైన ఎంజి యూత్ కమిటీ సభ్యులు ఆదివారం నకిరేకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిశారు. 9వ వార్డు కౌన్సిలర్ ఏర్పుల పరమేష్ సమక్షంలో నూతన కమిటీని పరిచయం చేసి, ఎమ్మెల్యే వేముల వీరేశంను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ఉద్దేశించి ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఎంజి యూత్ కమిటీకి ఎల్లవేళలా తన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు బెల్లి సత్తయ్య, అధ్యక్షులు ఖమ్మంపాటి మల్లేష్, ప్రధాన కార్యదర్శి కొంపెల్లి రవి, కోశాధికారి జడల మహేష్, గౌరవ సలహాదారులు ఏళ్ల మల్లేశం, బొడ్డుపల్లి చంద్రశేఖర్, కొలనుచెల్మి జంగయ్య, కొలనుచెల్మి మల్లేష్, ఉపాధ్యక్షులు చింతకుంట్ల తిరుపతిరెడ్డి, ఊట్కూరి బాలకృష్ణ, సహాయ కార్యదర్శులు గండూరి రవి, బంధారపు నరేష్, నల్ల మహేందర్ రెడ్డి, మాసంపల్లి బిక్షం, శేరి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.